వైసీపీ నలుగురు ఎంపీలపై బీజేపీ కన్ను?

51చూసినవారు
వైసీపీ నలుగురు ఎంపీలపై బీజేపీ కన్ను?
అనూహ్య రీతిలో ఓటమిని ఎదుర్కోవటమే కాదు.. అంచనాలకు మించి దారుణంగా దెబ్బ తిన్న వైసీపీ పార్టీకి ఊరట కలిగించే అంశం నాలుగు ఎంపీ స్థానాల్లో విజయం సాధించటం. మరోవైపు బీజేపీ సొంతంగా 240 స్థానాలకే పరిమితం కావటం.. పదేళ్లలో తొలిసారి కూటమిలోని మిత్రుల అవసరం ఆ పార్టీకి గట్టిగా పడింది. ఈ నేపథ్యంలో తనను తాను బలోపేతం చేసేందుకు వీలుగా బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రయత్నాలు షురూ చేసినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళ.. వైసీపీకి చెందిన నాలుగు ఎంపీ స్థానాల మీద బీజేపీ కన్ను పడినట్లుగా చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్