కూటమిలో మంత్రి వర్గ ప్రక్షాళన.. ఇప్పుడు సాధ్యమేనా?

52చూసినవారు
కూటమిలో మంత్రి వర్గ ప్రక్షాళన.. ఇప్పుడు సాధ్యమేనా?
AP: కూటమి ప్రభుత్వం త్వరలో మంత్రి వర్గ ప్రక్షాళన చేయనున్నట్లు తెలుస్తోంది. దాంతో మంత్రి పదువులు ఆశించే సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. కాగా, మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు నివేదికను విడుదల చేశారు. ముగ్గురు నుంచి ఐదుగురు మంత్రుల పనితీరు సరిగ్గా లేదని సమాచారం. దాంతో ముగ్గురు నలుగురిని మార్చేయడం ఖాయమని కూటమి నేతల మధ్య చర్చ సాగుతోంది. తమకు అవకాశం దక్కకపోదా అని ఆశావహులు క్యూ కడుతున్నారు.

సంబంధిత పోస్ట్