IPL 18వ సీజన్‌లో RCB శుభారంభం చేసింది. KKRపై గెలవడంలో విరాట్ కోహ్లీ(59*) కీలక పాత్ర పోషించారు. ఈ ఇన్నింగ్స్‌తో KKRపై కోహ్లీ 1000 పరుగులు పూర్తి చేసుని ఓ అరుదైన రికార్డు అందుకున్నాడు. 4జట్లపై 1000కిపైగా రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. CSK, DC], PBKSపై కోహ్లీ వెయ్యికిపైగా రన్స్ చేశాడు. KKRపై 1000 రన్స్ చేసిన మూడో ఆటగాడిగా విరాట్ నిలిచాడు. వార్నర్ (1093), రోహిత్(1070) కోహ్లీ కంటే ముందున్నారు.