అబుదాబిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (VIDEO)

51చూసినవారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 తర్వాత షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బన్నీ అబుదాబిలోని స్వామి నారాయణ్ మందిర్‌ను సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయ నిర్మాణాలను ఆసక్తిగా తిలకించి, అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడి ప్రతినిధులు అల్లు అర్జున్‌కి ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు.

సంబంధిత పోస్ట్