హీరోయిన్‌తో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డేటింగ్?

65చూసినవారు
హీరోయిన్‌తో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డేటింగ్?
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పేరు చెప్పగానే ‘కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుందా’ వంటి చిత్రాలే గుర్తుకు వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండే ఆయన తమిళ హీరోయిన్ బ్రిగిడా సాగాతో డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తన భార్య రాగసుధాతో విభేదాలు రావడంతో ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో బ్రిగిడా సాగాకు దగ్గరయ్యారని సినీ వర్గాలు అంటున్నారు. ఈ డేటింగ్ రూమర్స్‌పై వారు స్పందించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్