సైకో దాడిలో గాయపడిన చిన్నారి మృతి (వీడియో)

62చూసినవారు
TG: హైదరాబాద్ శివారు పోచారం మున్సిపాలిటీలో ఓ సైకో హల్ చల్ చేశాడు. నేషనల్ హైవే మీద రాళ్లు పట్టుకొని పరుగులు తీస్తూ రోడ్ల మీద వెళ్తున్న కార్లు, బైకులు, ప్రజలపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన వారిపై కత్తితో పొడిచేందుకు తెగించాడు. దీంతో  కొందరు యువకులు సైకోను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. కాగా సైకో దాడిలో గాయపడిన ఓ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది.

సంబంధిత పోస్ట్