ఏపీ బీజేపీ భారం ఈ ఇద్దరి మీద?

82చూసినవారు
ఏపీ బీజేపీ భారం ఈ ఇద్దరి మీద?
ఏపీలో బీజేపీ పాత కాపులను పక్కన పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. చాలా కాలంగా చూస్తే బీజేపీ ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ నేతలకే అధ్యక్ష పీఠం ఇస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా ఏపీ బీజేపీ అధ్య‌క్షుడి ప‌ద‌వికి అధిష్ఠానం ఇద్ద‌రి పేర్ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. అందులో ఒక‌రు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మ‌రోక వ్య‌క్తి అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్‌ను బీజేపీ హైక‌మాండ్ పరిశీల‌న‌లో ఉంచిన‌ట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్