మరో వివాదంలో అల్లు అర్జున్!

55చూసినవారు
మరో వివాదంలో అల్లు అర్జున్!
సినీ నటుడు అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప-2’ ప్రస్తుతం ‘బాహుబలి-2’ రికార్డుల్ని బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని జాతర ఎపిసోడ్‌ను పెట్టి ఓ రీల్ చేశారు. అందులో బాహుబలిని ఎగిరి తన్నిన్నట్టుగా ఆ మీమ్ ఉంది. అలాంటి మీమ్‌ను అల్లు అర్జున్ లైక్ చేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ బన్నీపై ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా ట్వీట్స్‌తో ట్రోలింగ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్