పొత్తులకు వెళ్లడానికి ఓ కీలక వ్యక్తి కారణం: పవన్

166176చూసినవారు
పొత్తులకు వెళ్లడానికి ఓ కీలక వ్యక్తి కారణం: పవన్
గత ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేస్తే తనను బంధుత్వాల పేరుతో ఇబ్బంది పెట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భీమవరం కంటే పులివెందుల నుంచి పోటీ చేసి ఓడిపోతే బావుండేదని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తాను గెలిచి ఉంటే ఇప్పుడు మన పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. పొత్తులకు వెళ్లడానికి ఓ కీలక వ్యక్తి కారణమని అన్నారు. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది.. బంధుత్వం ఉండదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్