హీరో సందీప్ కిషన్ కొత్త సినిమా

1063చూసినవారు
హీరో సందీప్ కిషన్ కొత్త సినిమా
విభిన్న కథనాలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తన 30వ సినిమాను ప్రకటించారు. ధమాకా చిత్రంతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వినోదాత్మకంగా రానున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్