జగన్ అజ్ఞానానికి నిదర్శనమిదే: షర్మిల

79చూసినవారు
జగన్ అజ్ఞానానికి నిదర్శనమిదే: షర్మిల
అసెంబ్లీకి వెళ్లని వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానని అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. వైసీపీ పాలనపై వస్తున్న విమర్శలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చే బాధ్యత మీది కాదా? ఎమ్మెల్యేగా గెలిచింది సొంత డబ్బా కొట్టుకోవడానికా? అని ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్