రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

84చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అల్లూరి జిల్లావ్యాప్తంగా మంగళవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ దినేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు జిల్లాలోని పెదపాడు, భీమడోలు, మండపల్లి, కైకలూరు, ఏలూరు, కలిదిండి, ముదినేపల్లి మండలాల్లో పలు స్కూళ్లకు అధికారులు సెలవులు ఇచ్చారు. మిగతా స్కూళ్లు యధావిధిగా కొనసాగుతాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్