అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేస్తుండగా ఎత్తుకెళ్లిన మందుబాబులు (వీడియో)

76చూసినవారు
ఏపీలో పట్టుబడిన అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేస్తుండగా కొందరు మందుబాబులు ఎగబడి మద్యం సీసాలను ఎత్తుకెళ్ళారు. గుంటూరులో పలు కేసుల్లో పట్టుబడిన రూ.50లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు ఏటూకూరు రోడ్డులోని డంపింగ్ యార్డులో ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు మందుబాబులు పోలీసుల ముందే మందు బాటిళ్లను ఎత్తుకుని పరిగెత్తారు.

సంబంధిత పోస్ట్