గ్రూప్ తగాదాకు రాజకీయ రంగు పులిమిన జగన్: పవన్ కళ్యాణ్

69చూసినవారు
గ్రూప్ తగాదాకు రాజకీయ రంగు పులిమిన జగన్: పవన్ కళ్యాణ్
వైఎస్ జగన్‌‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'జగన్‌కు ఇంకా తత్వం బోదపడలేదు. నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమారు. అవాస్తవాలు చెబుతూ కుట్రలకు తెరలేపుతున్నారు. ఇప్పటికీ తానే సీఎం అనుకుంటున్నారేమో? ఎల్లకాలం అధికారంలో ఉంటాననే భ్రమ నుంచి ప్రజలు బయటపడేశారు. చంద్రబాబుకు నేను, నా పార్టీ నూరు శాతం సహకరిస్తుంది. రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సహకరిస్తాం' అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్