‘డిజిటల్ డిమెన్షియా’ లక్షణాలు..

59చూసినవారు
‘డిజిటల్ డిమెన్షియా’ లక్షణాలు..
నేటి డిజిటల్ యుగంలో మొబైల్ స్క్రీన్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్.. వంటి డిజిటల్‌ గాడ్జెట్స్‌తో మనం ఎక్కువ సమయం గడుపుతున్నాం. ఇలా ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం వల్ల పిల్లలలో డిజిటల్ డిమెన్షియా లక్షణాలు కనిపిస్తాయి. ఏయే లక్షణాలు కనిపిస్తాయంటే.. అల్జీమర్స్, ఏకాగ్రత అసమర్థత, విషయాలను గుర్తుంచుకోలేకపోవడం, ఏకాగ్రత సామర్థ్యం తగ్గడం, పనితీరు తగ్గడం వంటివి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి.

సంబంధిత పోస్ట్