రెండు రాష్ట్రాలకు సినీ నటుడు అలీ విరాళం

72చూసినవారు
రెండు రాష్ట్రాలకు సినీ నటుడు అలీ విరాళం
భారీ వర్షాలు ముంచెత్తుతున్న వేళ రెండు తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు ముందుకువస్తున్నారు. తాజాగా సినీ నటుడు అలీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ.6 లక్షలు విరాళం ప్రకటించారు. కష్ట కాలంలో ఉన్న తెలుగు ప్రజలను కాపాడేందుకు తన వంతు సాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్