నాటి బాబు స్ట్రాటజీతో జగన్ దూకుడు!

85చూసినవారు
నాటి బాబు స్ట్రాటజీతో జగన్ దూకుడు!
AP: రాజకీయాల్లో ప్రత్యర్థుల నుంచి ఇన్‌ఫుట్స్ కూడా తీసుకుంటుంటారు. చంద్రబాబు తన పార్టీని 2019 నుంచి 2024 వరకూ ఐదేళ్లపాటు ఎలా కాపాడుకున్నారో అందరికీ తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పార్టీ మీటింగ్స్‌లో తరచూ చెబుతుండేవారు. ఇప్పుడు ఆ స్ట్రాటజీనే తిరిగి జగన్ వాడేస్తున్నారు. ఆయన ఇటీవల పార్టీ మీటింగులో నేతల‌తో ఇదే మాట చెప్పి ధైర్యం చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్