వైఎస్ జగన్‌పై టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. 'రాడికల్ సంస్థలో పని చేసి, స్వామి వారి విగ్రహాన్ని నల్ల రాయి అని.. విగ్రహాన్ని పగలుగొడతా అని చెప్పిన భూమన కరుణాకర్ లాంటి అన్యమతస్తులకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చావు. తిరుమలని అన్ని విధాలుగా అపవిత్రం చేసిన జగన్ రెడ్డి.. నువ్వు, నీ సైకో బ్యాచ్, తిరుమల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎంత దుర్మార్గుడివి కాకపోతే, తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలుపుతావా ? ఆయన పవర్ తెలిసి కూడా ఆటలు ఆడావు.. ఆయనే చూసుకుంటాడు'