జగనన్నే మళ్లీ సీఎం: మంత్రి రోజా

55చూసినవారు
జగనన్నే మళ్లీ సీఎం: మంత్రి రోజా
ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుందని, జగనన్న రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఎగ్జిట్ పోల్స్ సంబంధం లేదన్నారు. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనన్నారు.

సంబంధిత పోస్ట్