వారాహిపై జనసేన స్పెషల్ వీడియో

76చూసినవారు
జనసేన విజయంలో ‘వారాహి’ కీలక పాత్ర పోషించిందంటూ ఆ పార్టీ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వాహనంపై యుద్ధానికి సిద్ధమైన జనసేనానిపై వైసీపీ కుట్రలకు పాల్పడిందని, రోడ్లపై తిరగనివ్వమని బెదిరించినా వాటిని లెక్కచేయకుండా ఘన విజయం సాధించిందని పేర్కొంది. వారాహిపై జగన్, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు.. వాటికి పవన్ ఇచ్చిన కౌంటర్లతో వీడియోను ఎడిట్ చేసింది.’ అని క్యాప్షన్‌తో ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసింది.

సంబంధిత పోస్ట్