18 నుంచి జనసేన సభ్యత్వ నమోదు

56చూసినవారు
18 నుంచి జనసేన సభ్యత్వ నమోదు
జులై 18 నుంచి 28 వరకు జనసేన క్రీయాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మూడు నెలల కిందటే పార్టీ క్రియాశీలక సభ్యత్వ గడువు ముగిసింది. ఎన్నికల ప్రక్రియ మధ్యలో పార్టీ శ్రేణులను ఈ కార్యక్రమంతో గందరగోళపరచకూడదనే ఉద్దేశంతో మూడు నెలల పాటు వర్తించేలా క్రియాశీలక సభ్యుల రెన్యువల్ రుసుమును పవన్ కళ్యాణే చెల్లించారు.

సంబంధిత పోస్ట్