చంద్రబాబును కలిసిన జపాన్ రాయబారి బృందం (వీడియో)

80చూసినవారు
AP: సీఎం చంద్రబాబు బుధవారం జపాన్ రాయబారి కైచి ఒనో, తదితర అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జపాన్ పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలు, నూతన అవకాశాలపై చర్చించినట్లు X వేదికగా చంద్రబాబు ట్వీట్ చేశారు. అలాగే షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్ సహా విద్యారంగాల్లో పరస్పర సహకారంపై చర్చించామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్