దేశంలో మొట్టమొదటి 'మేక్ ఇన్ ఇండియా' MRI మెషీన్

58చూసినవారు
దేశంలో మొట్టమొదటి 'మేక్ ఇన్ ఇండియా' MRI మెషీన్
భారతదేశం తన మొట్టమొదటి స్వదేశీ MRI (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్) మెషీన్‌ను అభివృద్ధి చేసింది. దీన్ని ఢిల్లీ AIIMS‌లో ఇన్‌స్టాల్ చేసి, అక్టోబర్ 2025 నుంచి ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ మెషీన్ వైద్య ఖర్చులను తగ్గించడంలో, విదేశీ పరికరాలపై ఆధారపడటాన్ని 80-85% తగ్గించడంలో సహాయపడుతుంది. SAMEER, AIIMS మధ్య 1.5 టెస్లా MRI స్కానర్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కూడా కుదిరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్