బీఆర్‌ఎస్ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయి: సీఎం (వీడియో)

73చూసినవారు
బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ సభలో మాట్లాడుతూ.. NCRB 2020 నివేదిక ప్రకారం, దేశంలో మహిళలపై అత్యాచారాల్లో తెలంగాణ 4వ స్థానంలో నిలిచిందని అన్నారు. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాల్లోనూ రాష్ట్రం 4వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పరిస్థితిని ఎత్తిచూపుతూ, గత ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు చేశారు.

సంబంధిత పోస్ట్