ఏపీలో దారుణం

83చూసినవారు
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. నూజివీడు మండలం మర్రిబందంలో మహిళా రౌడీ షీటర్ ప్రభావతి దాష్టీకం బయటపడింది. తన తండ్రి, కొడుకు సాయంతో దోనవల్లి వెంకట్రావ్ అనే వ్యక్తిని ప్రభావతి కట్టేసి దాడి చేసింది. దాడి అనంతరం తిరిగి వెంకట్రావ్‌పైనే ప్రభావతి కేసు పెట్టింది. వెంకట్రావ్‌పై దాడి చేసిన దృశ్యాలను సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్