జేఈఈ మెయిన్‌ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

68చూసినవారు
జేఈఈ మెయిన్‌ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
జేఈఈ మెయిన్‌ సెషన్‌- 1 పరీక్షలకు సంబంధించి ఎన్‌టీఏ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్‌ -1 (బీఈ/బీటెక్‌) పరీక్ష నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ (NTA) బుధవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెండు విడతల్లో జేఈఈ మెయిన్‌ పరీక్ష జరగనుండగా జనవరి 30న (పేపర్‌ 2ఏ (బీఆర్క్‌), పేపర్‌-2బి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్