నేటి నుంచి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్

56చూసినవారు
నేటి నుంచి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్
ఏపీ రాజధాని అమరావతిలో నేటి నుంచి కంప చెట్లు, తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కల తొలగింపు ప్రక్రియ (జంగిల్ క్లియరెన్స్) ప్రారంభం కానుంది. వీటిని తొలగించేందుకు సీఆర్డీఏ రూ.36.50 కోట్లతో టెండర్లను పిలవగా NCCL సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామని, నెల రోజుల్లో 58వేల ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

సంబంధిత పోస్ట్