బద్వేల్ :గోపవరంలో బాబాయిని కత్తితో పొడిచి హత్య stop

82చూసినవారు
బద్వేల్ :గోపవరంలో బాబాయిని కత్తితో పొడిచి హత్య stop
బద్వేల్లోని గోపవరం మండలం శ్రీనివాసపురంలో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. బాబాయి తిప్పిరెడ్డి వెంకటరెడ్డిని భాస్కర రెడ్డి హత్య చేశాడు. కత్తి గుండెల్లో దిగడంతో వెంకటరెడ్డి (48) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం నిందితుడు పారిపోయినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టామన్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్