కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా విజయ జ్యోతి

59చూసినవారు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా విజయ జ్యోతి
కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా విజయ జ్యోతిని నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు నూతన అధ్యక్షులు నియమిస్తూ శనివారం అధిష్టానం ఉత్తర్వులు విడుదల చేశారు. బద్వేలు నియోజకవర్గానికి చెందిన విజయ జ్యోతి సీనియర్ నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. టీడీపీలో కొనసాగుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

సంబంధిత పోస్ట్