బ్రహ్మంగారిమఠం: కొత్తూరులో పొలం పిలుస్తుంది కార్యక్రమం

67చూసినవారు
బ్రహ్మంగారిమఠం: కొత్తూరులో పొలం పిలుస్తుంది కార్యక్రమం
బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డి పల్లె-1 రైతు సేవా కేంద్ర పరిధిలోని కొత్తూరులో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. వారానికి రెండు రోజులు (మంగళ, బుధవారాలలో)వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు శాస్త్రవేత్తలు మరియు ప్రజాప్రతినిధులతో క్షేత్ర సందర్శన చేస్తామని మండల వ్యవసాయ అధికారి కొత్తపల్లి ప్రవీణ్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్