కొండాపురంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ర్యాలీ

84చూసినవారు
కొండాపురంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ర్యాలీ
కొండాపురం ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సాంబశివరెడ్డి ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు గుర్తించడం, సమర్థవంతమైన చికిత్స విధానాలు గురించి ప్రజలకు తెలిపారు. అనంతరం ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. పరీక్ష క్యాన్సర్ కురక్ష క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యం అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్