జమ్మలమడుగులో భగ్గుమన్న వర్గ విభేధాలు..

55చూసినవారు
జమ్మలమడుగులో భగ్గుమన్న వర్గ విభేధాలు..
కడప జిల్లాలో వర్గ విభేధాలు భగ్గుమన్నాయి. ముద్దనూరులో శుక్రవారం మద్యం దుకాణ ప్రారంభోత్సవంలో బిజేపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టిడిపి జమ్మలమడుగు నియోజకవర్గం ఇన్చార్జి భూపేష్ రెడ్డి వర్గాల మద్య ఘర్షణ నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. భూపేష్ రెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సొంత అన్న కొడుకు కావడం విశేషం.

సంబంధిత పోస్ట్