ఎర్రగుంట్లలో అత్యధిక వర్షపాతం నమోదు

59చూసినవారు
జమ్మలమడుగు డివిజన్ పరిధిలోని ఎర్రగుంట్లలో అత్యధికంగా 20. 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. ముద్దనూరు 12. 4, జమ్మలమడుగులో 4. 4, ప్రొద్దుటూరులో 5. 8, చాపాడు 8. 0, రాజుపాలెం 4. 4, పెద్దముడియం 0. 6, మైలవరం 5. 0, కొండాపురం 2. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు. ఈ వర్షపాతానికి ఎర్రగుంట్ల మండలం పరిధిలో రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి.

సంబంధిత పోస్ట్