గండికోట లోగో డిజైన్, టాగ్ లైన్ రూపకల్పన పోటీలకు ఆహ్వానం

74చూసినవారు
గండికోట లోగో డిజైన్, టాగ్ లైన్ రూపకల్పన పోటీలకు ఆహ్వానం
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న గండికోట పర్యాటక కేంద్రంలో నిర్వహించే ఉత్సవాలకు సంబంధించి లోగో డిజైన్, టాగ్ లైన్ రూపకల్పన పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గండికోట యొక్క వారసత్వం‌, సంస్కృతి ప్రతిబింబించే విధముగా ప్రత్యేకమైన, సృజనాత్మకమైన లోగో & ట్యాగ్‌లైన్‌ను రూపొందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్