అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

248చూసినవారు
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా టాటా మ్యాజిక్ ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఎర్రగుంట్ల నుండి ప్రొద్దుటూరు కు టాటా మ్యాజిక్ వాహనంలో 15 బస్తాల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. పోలిసులు నిందితుల ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్