అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

2271చూసినవారు
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా టాటా మ్యాజిక్ ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఎర్రగుంట్ల నుండి ప్రొద్దుటూరుకు టాటా మ్యాజిక్ వాహనంలో 15 బస్తాల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్