జమ్మలమడుగు: కొత్త బస్‌ సర్వీసులు ప్రారంభం

79చూసినవారు
జమ్మలమడుగు: కొత్త బస్‌ సర్వీసులు ప్రారంభం
జమ్మలమడుగు డిపో నుంచి చెన్నైకి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి టెంకాయ కొట్టి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్