జమ్మలమడుగు: ఆర్టీసీ గ్యారేజ్ సిబ్బంది ప్రత్యేక పూజలు

57చూసినవారు
జమ్మలమడుగు: ఆర్టీసీ గ్యారేజ్ సిబ్బంది ప్రత్యేక పూజలు
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ఆర్టీసీ డిపో గ్యారేజీలో శనివారం గ్యారేజ్ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా నవరాత్రులను పురస్కరించుకొని ప్రతి రోజూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గ్యారేజ్ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క సిబ్బంది ఉదయం పూట జరిగే పూజా కార్యక్రమానికి హాజరై వారి విధులకు ఆటంకం కలుగకుండా అమ్మ వారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించి తమ విధులకు వెళ్లాలని కోరారు.

సంబంధిత పోస్ట్