కొండాపురం: పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లించండి

58చూసినవారు
కొండాపురం: పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లించండి
పదవ తరగతి పబ్లిక్ పరీక్షల రుసుము నవంబర్ 11వ తేదీ లోపల చెల్లించాలని కొండాపురం ఎంఈఓ ఓబులేసు, ఎంఈఓ - 2 రామయ్య మంగళవారం తెలిపారు. విద్యార్థులు హెడ్మాస్టర్ ద్వారా రూ. 125 రూపాయలు చెల్లించాలని తెలిపారు. నవంబర్ 12 నుంచి 18 లోపు చెల్లిస్తే రూ. 50, 19 నుంచి 25 వరకు రూ. 200, 26 నుంచి 30 వరకు అదనంగా రూ. 500 రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్