కొండాపురం: టపాసుల విక్రయాలకు అనుమతులు తప్పనిసరి

82చూసినవారు
కొండాపురం: టపాసుల విక్రయాలకు అనుమతులు తప్పనిసరి
దీపావళి పండుగ సందర్భంగా కొండాపురం మండలంలో టపాసులు విక్రయించే వ్యాపారస్తులు అనుమతి పొందాలని కొండాపురం సీఐ మహమ్మద్ రఫీ సోమవారం తెలిపారు. టపాసులు విక్రయించే దుకాణాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిబంధనలు పాటించకుండా టపాసులు విక్రయిస్తే చట్టపరమైనా చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్