జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన హనుమంతు గురువారం కేసు విచారణకు కోర్టుకి వెళ్లి తిరిగి వెళ్తుండగా. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా డాడి చేయడంతో గాయపడిన వైసీపీ కార్యకర్త హనుమంతురెడ్డిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాదుకు తరలించారు. విషయం తెలుసుకున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి శనివారం ఆసుపత్రి వెళ్లి హనుమంతరెడ్డిని
పరామర్శించారు.