ఎస్మా పరిధిలోకి ప్రైవేట్ ఆసుపత్రులు

1118చూసినవారు
ఎస్మా పరిధిలోకి ప్రైవేట్ ఆసుపత్రులు
కడప జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణ, వ్యాప్తి నివారణలో భాగంగా ప్రైవేటు ఆస్పత్రులు ఎస్మా పరిధిలోకి వస్తాయని, ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు ఆరు నెలలు నిర్విరామంగా పని చేయాలని కలెక్టర్ హరికిరణ్ ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రులు ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న 27 ఆస్పత్రులను కరోనా వైరస్ నివారణ ఆస్పత్రిలో సేవలు అందించాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్