కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అఫ్జల్ ఖాన్

1879చూసినవారు
కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అఫ్జల్ ఖాన్ ను ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల ప్రకటించారు. అఫ్జల్ ఖాన్ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల అఫ్జల్ ఖాన్ లాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషమన్నారు. అఫ్జల్ ఖాన్ నిత్యం ప్రజలతో కలిసి పనిచేసే వ్యక్తి అన్ని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అఫ్జల్ ఖాన్ ను ఎమ్మెల్యేగా చేయాలని ఎంపీగా తనకు ఓటు వేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్