టి డి ఎల్ పి సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవి రెడ్డి

74చూసినవారు
టి డి ఎల్ పి సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవి రెడ్డి
తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ సమావేశానికి కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి హాజరయ్యారు. మంగళవారం విజయవాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్న సందర్భంగా మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ చేయవలసిన అభివృద్ధి, పలు అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్