కన్నుల పండుగగా భీష్మ ఏకాదశి

66చూసినవారు
కన్నుల పండుగగా భీష్మ ఏకాదశి
కమలాపురం మండలం రామాపురం క్షేత్రంలో వెలసిన శ్రీ మహాలక్ష్మి సమేత మోక్ష నారాయణ స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వైభవంగా భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం కళ్యాణం నిర్వహించారు. సాయంత్రం శ్రీ మహాలక్ష్మి సమేత మోక్ష నారాయణ స్వామి వార్లు మాడవీధులలో గరుడ వాహనంపై విహరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్