టిడిపి నుంచి వైసీపీలోకి వలసలు

1899చూసినవారు
టిడిపి నుంచి వైసీపీలోకి వలసలు
కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మాదిన్నె మండలం కృష్ణాపురం గ్రామంలో ఆదివారం 50 కుటుంబాలు టిడిపి పార్టీ నుండి వైసిపి పార్టీలోకి చేరాయి. వీరికి ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్