నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

1049చూసినవారు
నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
కమలాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజోలి వీరనారాయణరెడ్డి నూతన గృహప్రవేశానికి ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి, ధర్మపత్ని అరుణమ్మ, కుమార్తె డాక్టర్ రమ్యత రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులకు పూల బొకేతో రాజోలి దంపతులు స్వాగతం పలికి, రాజోలి వీరనారాయణరెడ్డి కి ఎమ్మెల్యే రవీంద్రానందరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్