మహాశివరాత్రి మహోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

1092చూసినవారు
మహాశివరాత్రి మహోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలో ప్రసిద్దిగాంచిన శ్రీ_శ్రీ_శ్రీ_మల్లేస్వర స్వామి దేవస్తానము (పోలతల) శివరాత్రి సంధర్బంగా ఈ నేల అనగా మార్చి 8 వ తేది శుక్రవారం శివరాత్రి మహోత్సవాలకు సంబందించిన పోస్టర్లు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి శనివారం ఆయన స్వగృహంలో ఆలయ చైర్మన్ నాగమల్లారెడ్డి, ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసులు సమక్షంలో ఆవిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్