పెండ్లిమర్రి మండలం గంగనపల్లి పంచాయతీ పోలతలశ్రీ మల్లేశ్వర స్వామి దేవస్తానము కార్తీకమాసం-2024 వారోత్సవాలు సందర్బంగా శనివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపురం టీడీపీ ఇంచార్జ్ శ్రీ పుత్తా నరసింహా రెడ్డి చేతుల మీదుగా గోడపత్రికలు ఆవిష్కరించడం జరిగినది. ఆయన మాట్లాడుతూ కార్తీక మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మల్లేశ్వర స్వామి అక్కదేవతల బండి అన్న స్వాముల కరుణ కటాక్షం పొందాలని కోరారు