ఓటు శక్తివంతమైన ఒక ఆయుధం

1538చూసినవారు
ఓటు శక్తివంతమైన ఒక ఆయుధం
భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనీ నెహ్రూ యువకేంద్ర సంఘటన్, కడప సహకారంతో సాయి సేవా సమితి ఆధ్వర్యంలో పెండ్లిమర్రి మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ విద్యార్థినీ విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యత" గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెండ్లిమర్రి ఎస్సై సునీల్ కుమార్ రెడ్డి హాజరై మాట్లాడరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్